Categories
ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తినాలనుకొంటే ముఖ్యంగా పరీక్షలకు ప్రీపేర్ అయ్యే వారు ప్రతి రోజు ఓ గుప్పెడు ఎండు ద్రాక్ష తినమంటున్నారు ఎక్స్ పర్ట్స్. వీటిలో ఉండే సింపుల్ కార్బ్స్ ప్రధానంగా గ్లూకోజ్ , ప్రక్టోజ్ లు శక్తికి ముఖ్య ఆధారాలు. వీటిని అనేక పదార్థాల్లో రుచి ఇచ్చేందుకు స్టార్టర్ డ్రింక్స్ వారు డిజర్ట్ ల దాకా అనేక పదార్థాల్లో వాడుతారు. వీటిలోని యాంటీ మైక్రోచియిల్ , యాంటి ఎసిడిటీ, యాంటీ ఆక్సిడెంట్ ల కారణాలు రీత్యా ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు. ఆకలి హార్మోన్ అయిన లెప్టిన్, గ్రెలిన్ లపై రైజన్ లు నియంత్రణ కలిగి ఉంటాయి. పరోక్షంగా బరువు తగ్గించగల రైజన్స్ తో శరీరానికి కావలసిన శక్తి లభిస్తాయి.