‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగులో నటించిన నందిత శ్వేత 2008 నుంచే సినిమాల్లో చేస్తోంది.  14 సినిమాల్లో నటించిన శ్వేత అవార్టులు కూడా తీసుకొంది.  దయ్యం క్యారెక్టర్ అయినా అందులో అన్నీ రసాలు పండించింది . మా నాన్న కర్ణాటకలో బిజినెస్ వ్యాపారవేత్త.  అమ్మ హాస్ వైఫ్.  ఇద్దరు తమ్ముళ్ళున్నారు.  ఎంబిఏ చేశాను. మా ఇంట్లో ముందేవరికీ సినిమాలు ఇష్టం లేదు. చాలా బలవంతంమ్మీద కన్నడలో ‘నంద లవ్స్ నందిత’ చేశాను.  అది హిట్ ,తర్వాత నా పేరుకు నందితను చేర్చేశారు. అలా నందితశ్వేత అయ్యాను.  నృత్యమంటే చాలా ఇష్టం . తిరుపతి వెంకటేశ్వరుడన్న ఇష్టం.  ఇప్పుడు నితిన్ తో శ్రీనివాసకల్యాణం చేస్తున్నాను.  తమిళంలో కొన్నీ ఒప్పుకొన్నవి ఉన్నాయి. ఇప్పుడు తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి అంటోంది శ్వేత.

Leave a comment