Categories
కొన్ని అలవాట్లు తెలియక చేసే పనులు దీర్ఘకాలంలో శరీరాక సమస్యలు తెచ్చిపెడుతాయి. ఒక పరిశోధన రిపోర్టు ప్రకారం చాలా మంది అమ్మాయిలు బ్యాగ్ ను ఒక భుజానికే తగిలించుకొంటారు. దీనితో ఆ భుజం కండరాలపై ప్రభావం పడుతుంది.కొందరు మంజేతికి అదీ ఒక వైపే తగిలిస్తూ ఉంటాయి.అప్పుడూ మోచేతిలో నొప్పి వస్తుంది. బ్యాగ్ కు ఉండే రెండు పట్టీలు ఉపయోగించి ఆ బరువు రెండు భుజాలపైన ఉండేలా వేసుకొంటే అప్పుడు కంఫర్టుగా ఉంటుంది. అలాగే బ్యాగ్ లో అనవసరం అనుకొన్న వస్తువులు తీసేసి బ్యాగ్ బరువును తగ్గించాలి కదా.తుంటి నరాలు,వెన్నుపూస కండరాలుపైన ఒత్తిడి పడేలా ఏ బరువును రోజు మోస్తూ వున్నా సరే ఆ ఒత్తిడికి కండరాల నొప్పులు ఖాయం.