సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే స్నేహ సిరివర వంటలపై ఇష్టం తో సాంబార్ స్టోరీస్ పేరుతో ఒక యూనిట్ ను స్థాపించింది.2013లో ఆమె కార్ గ్యారేజ్ లో ప్రారంభమైన ఈ యూనిట్ లో సాంబార్ పొడి, రసం పొడి, బిసి బిల్లా బాత్ మసాలా, పులియోగారే మిక్స్ వంటివి తయారు చేసింది.ఈ ఇండియన్ మసాలా పొడులకు లకు ఎంతో ఆదరణ లభించింది ఈ మసాలాపొడులనూ రూపొందించడంలో ఎలాంటి రంగులు వాడలేదు స్నేహ సిరివర.ఈ మసాలా రుచుల కోసం 50 రకాల దినుసులు ఉపయోగిస్తోంది స్నేహ సిరివర.

Leave a comment