బైడెన్‌ యంత్రాంగంలో జాతీయ ఆర్థిక మండలి డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన సమీర తల్లితండ్రులది కశ్మీర్‌. ఆమె పుట్టక ముందు, 1970లో అమెరికా వెళ్ళి స్థిరపడ్డారు. యేల్‌ లా స్కూల్‌, హార్వర్డ్‌ కళాశాలల్లో ఉన్నత విద్యను పూర్తి చేసుకున్న సమీర అట్లాంటాలో ఎంగేజ్‌మెంట్‌ ఫర్‌ కమ్యూనిటీ అండ్‌ ఎకనామిక్‌ డెవలప్‌మెంట్‌కు డైరెక్టర్‌గా, ఒబామా హయాంలో… శ్వేత సౌథంలో సీనియర్‌ పాలసీ అడ్వయిజర్‌గా పని చేశారు. ప్రస్తుతం బైడెన్‌-హారిస్‌ టీంలో ఎకనామిక్‌ ఏజెన్సీ చీఫ్‌గా ఉన్నారు సమీరా ఫాజిల్ .

Leave a comment