ఒక చీరెను 80 విధాలుగా కట్టిన నైపుణ్యంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో డాలీ జైన్ పేరు నమోదయింది .రెండవ సారి ఒక చీరెను 325 విధాలుగా కట్టి తన రికార్డ్ తోనే బద్దలు కొట్టింది డాలి.అలాగే ఒకటిన్నర సెకన్ లో చీరెను కట్టి రికార్డు సృష్టించింది.ఇలా చీరెకట్టు సాధన చేసిన డాలీ జైన్ ప్రముఖ వ్యాపారవేత్త లు  బాలీవుడ్ నటీమణుల కు ఇష్టమైన స్టైలిస్ట్ సవ్యసాచి ముఖర్జీ, మనీష్ మల్హోత్ర వంటి ప్రసిద్ధ డిజైనర్ల ఖాతా దారులకు డాలీ చీరె లు కడుతోంది.ఈమె చీరకట్టుకు 35 వేల రూపాయలు నుంచి లక్ష రూపాయలు పైగా చెల్లించుకోవాలి.బెంగళూరుకు చెందిన డాలీ ఖాతాదారుల లో నీతూ అంబానీ, సోనం కపూర్, ప్రియాంకా చోప్రా, కరిష్మా కపూర్ వంటి వారు ఉన్నారు .

Leave a comment