ఆమెకు కాక్ టైల్స్ కలపటం చాలా ఇష్టం.ఆ ఇష్టం తోనే హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేసి బార్ టెండర్ గా చేరింది శతబి బసు.ఈమె కలిపిన రుచికి కస్టమర్స్ ఫిదా అయిపోతారు.ఎంతో అనుభవం గణించారు బార్ టెండర్ అకాడమీ ప్రారంభించింది శతభి బసు.ఎంతో మంది నిపుణులను తయారు చేసింది.సింగపూర్ న్యూయార్క్ లలో ఎన్నో బార్ లు డిజైన్ చేసింది బార్ లో సీసాల్ని గాల్లో ఎగిరే సి చేత్తో  పట్టు కొన్నంత తేలికగా అవకాశాలు వచ్చాయి.ఎంత పని చేసినా ఇది పురుషుల రంగమే అంటోంది శతబి బసు.

Leave a comment