ఫ్యాషన్ స్టైల్ లో మండల పేరు వినిపిస్తోంది సంస్కృత భాషలో మండల అంటే వృత్తం అని అర్ధం ఈ భూమండలాన్ని,వివిధ లోకాల్లో దేవతలను సూచించే రేఖ గణిత నమూనాలను కూడా మండల అనే అంటారు ఇప్పుడు ఫ్రాక్ లు,పొడవాటి గౌన్ లు లెహంగాలు మొదలైన అన్ని రకాల ఫ్యాషన్ దుస్తులను మండల డిజైన్ తో రూపొందిస్తున్నారు.సౌకర్యం ప్రధానంగా ఉండే ప్రతి దుస్తులు మండల డిజైన్ ల తోనే తయారు చేస్తున్నారు.ఈ మండల డిజైన్ దుస్తులకు టెర్రకోట,ఉడెన్ ఆభరణాలు కొల్హాపురి చెప్పులు సరిగ్గా మ్యాచ్ అవుతాయి.

Leave a comment