37 సంవత్సరాల వయసులో భర్తను పోగొట్టుకుని సింగిల్ పేరెంట్ గా ఉంటూ సర్పంచ్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగింది మహారాష్ట్ర ఎం పి రక్షా ఖడ్సే. మహారాష్ట్ర లోని నాసిక్ లో కంప్యూటర్ సైన్స్ చదువుకున్న రక్షా ఖడ్సే రాజకీయ కుటుంబం లో నిఖిల్ రక్షా  ను పెళ్లాడింది. 2013 శాసనసభ ఎన్నికల్లో 500 కోట్ల తేడా తో ఓడిపోయినందుకు నిఖిల్ ఆత్మహత్య చేసుకున్నారు. మామగారైన అయిన ఏక్ నాథ్ ఖడ్సే ప్రోత్సాహంతో రక్షా రాజకీయాల్లో ఎదిగి ఇప్పుడు మహారాష్ట్ర ఎం పి అయ్యారు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొని ధైర్యం తో రక్షా చేసిన ప్రయాణం ఆమెను గెలుపు తీరానికి చేర్చింది.

Leave a comment