పిల్లలకు రెండు మూడేళ్లు వస్తున్న మాటలు రావడం లేదంటే వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉంటుందేమో చూసుకోండి అంటున్నారు డాక్టర్స్. తరుజ్ యూనివర్సిటీ పరిశోధకుల సలహా ప్రకారం పిల్లల చేతికి ఆడుకునేందుకు స్మార్ట్ ఫోన్ ఇవ్వటం వల్ల వాళ్లకి మాటలు రావడం లేదంటున్నారు. పెద్దవాళ్లలాగే పిల్లలు స్క్రీన్ టైం ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళ భాష నైపుణ్యాలు  తగ్గుతున్నాయంటున్నారు. చిన్నపిల్లలు పెద్ద వాళ్లతో మాట్లాడుతూ ఉండాలి పిల్లలతో తల్లిదండ్రులు కబుర్లు చెబుతూ గడిపే సమయం ఎక్కువగా ఉంటేనే వాళ్ళకి సరైన మాటలు వస్తాయి భాష చక్కగా పట్టుబడుతుందని చెబుతారు.

Leave a comment