Categories
ఇది వరకేన్నడో నేత్తో అరిసెలు, బూరెలు, చేక్కిరాలు వగైరాలు చేసి కనీసం నెలయినా నిల్వ ఉండేలా దాచేవాళ్ళు. అప్పుడు స్వగృహ ఫుడ్స్ లేవు కదా. ఇప్పుడు అన్నీ వండుకోవడం మిగిలినవి దాచుకోవడం కుడా కష్టమైపోతుంది. కూరగాయలు వారానికి ఒక్క సారి కొనుక్కొస్తే వారాంతంలో వాడిపోయి, ఎండిపోయి, ఫ్రిజ్లోకుడా తాజాగా వుండవు. ఇక ఆకు కూరలు తినుబండారాలు బాధ్రపరచడం చాలా కష్టం. వ్యక్యుమ్ సీలింగ్ సిస్టం ద్వారా ఆ పదార్ధాలు కూరలు, ఆకులూ సీల్ చేసి ఎక్కువకాలం నిల్వ ఉండేలా చేయొచ్చు. పాలిధిన్ కవర్లలో గాలి చొరబడకుండా చేయడం ద్వారా సీల్ చేసి పదార్ధాలు నిల్వ చేసుకోవచ్చు. ఒక సారి ఇంటర్ నెట్లో వెతకండి.