వర్షకాలంలో శరీరానికి మేలు కలిగించే పండ్లు చాలానే ఉన్నాయి. లిబెస్ ,రేగు పండ్లు ,ఎండ ద్రాక్ష,అత్తి పండ్లు,కివీ మొదలైనవి ఎక్కువగా దొరుకుతాయి. శుభకార్యాల్లో కిల్లీతో పాటు చెర్రీ పండు ఇస్తున్నారు. చక్కగా ఎర్రగా గుండ్రంగా కనిపించే చెర్రీస్ కాశ్మీర్ లో పండి దేశమంతటా పంపిణీ అవుతున్నాయి. చెర్రీస్ లో పుష్కలంగా పోటాషియం ఉండటం వల్ల రక్తపోటు తగ్గిస్తుంది. భారత దేశంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అధికం దీన్ని తగ్గించటంలో చెర్రీస్ బాగా ఉపకరిస్తాయి.వాత రోగాన్ని నివారిస్తుంది.

Leave a comment