వాహనరంగంలో అగ్రగామి సంస్థ అయిన జనరల్ మోటర్స్ ముఖ్య ఆర్థిక అధికారి సి.ఎఫ్.ఓ గా ప్రవాస భారతీయురాలు దివ్వ సూర్యదేవరా నియమితులయ్యారు. ఈమె చెన్నైలో జన్మించారు. మద్రాస్ యూనివర్సిటీలో కామర్స్ లో మాస్టర్స్ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశారు. దివ్య కుటుంబం న్యూయార్క్ లో ఉంది. ఈమె భర్త రాజ్ సూర్యదేవర వ్యాపారి.

Leave a comment