మహిళల ఉన్నతి కోసం పాటుబడ్డ శోభరనాడే అత్యున్నతమైన పద్మవిభూషణ్ అందుకున్నారు. లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ దక్కించుకున్నారు. 95 సంవత్సరాల వయసులో శోభనా జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్ కు నామినేట్ అయ్యారు. పూణే అఘాఖాన్ గాంధీ మెమోరియల్ సోసైటీలో నేషనల్ ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ ఫర్ ఉమెన్ లో పని చేసిన ఆమె 50 ఏళ్ళుగా సామాజిక సేవలో ఉన్నారు. ఇప్పుడు ఆమె పూణె శివాజి నగర్ లో ఉన్న హెర్కాన్ జమీన్ సోషల్ సెంటర్ తరుపున వీధి బాలలకు చదువు,పోషకహారం, ఆరోగ్యం పునరావాసం కల్పిస్తున్నారు.

Leave a comment