Categories

శరీరకంగా చురుగ్గా వ్యవహరించే వాళ్లు ప్రతి రోజు ఏదో ఒక వ్యయామం అలవాటుగా ఉన్న వాళ్లు ఏదైనా అనారోగ్యం భారీన పడిన ,లేదా ప్రమాద వశాత్తు గాయపడినా చాలా తొందరగా కోలుకుంటారని అధ్యనాలు చెపుతున్నాయి.శరీరం చురుగ్గా స్పందిస్తే అంత త్వరగా అనారోగ్యం నుంచి బయటపడతారు .ప్రతి రోజు వ్యయామం చేయని వాళ్లు అలవాటు లేదని అలాగే రిలాక్సైయి పోకుండా శరీరాన్నీ చురుగ్గా ఉంచుకొంటే ఎన్నో లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. శరీరం సరైనా రీతిలో స్పందించి గాయాల నుంచి అనారోగ్యంల నుంచి తనను తాను తేలికగా కోలుకోగలుగుతుంది.