Categories
వ్యక్తిగత సంరక్షణ భావోద్వేగాల పరంగా ఫిట్ గా వుండటం సంతోషానికి మూలం అంటారు శిల్పాశెట్టి.తన ఇన్ స్టాగ్రామ్ లో శిల్పా క మంత్రా పేరుతో సంతోషానికి కారణం అయ్యే నాలుగు రకాల హార్మోన్లను మన అదుపులో ఎలా ఉంచుకోవాలి చెబుతున్నారు శిల్పాశెట్టి. డోపామైన్, ఎండార్షిన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్ లు ఇవి మన శరీరంలో విడుదల ఆయేవే జీవితంలో చిన్న పనులతోనే సంతోషంగా ఉండవచ్చు.ఇష్టమైన వారితో గడపటం చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకోవడం స్కూళ్లు కాలేజీ రోజుల స్నేహితులను కలవడం నచ్చిన ఆహారం తినటం పెంపుడు జంతువులతో ఆడుకోవటం ఇవే శరీర సంతోషానికి కారణం అయ్యే హార్మోన్ లను విడుదల చేస్తాయి అంటున్నారు శిల్ప.