సాధరణంగా ప్రసవంలో పెద్ద జాగ్రత్తలు అవసరం లేదు కానీ సిజేరియన్ అయితే మాత్రం కొద్దిపాటి జాగ్రత్తలు తప్పవు. సిజేరియన్ తర్వాత అటు ఇటు కదలడం లేవడానికి ప్రయత్నం చేయడం వంటివి అస్సలే కుదరదు. 24 గంటల పాటు పూర్తి విశ్రాంతి లో నే వుండాలి. వైద్యుల సలహాలతో లేచి అటు ఇటు అడుగులు వేయొచ్చు. ఇలా నడవడం వల్ల శరీర భాగాలలో రక్తం గడ్డ కట్టకుండా వుంటుంది. ఇది తల్లి పాల పైన ప్రభావం చూపెడుతుంది. మెట్లు ఎక్కడం దిగడం చేయకపోవడమే మంచిది. పొట్టభాగంలో నొప్పి వుంటుంది. కానీ మరీ వేడి ననీరు కాకుండా గోరు వెచ్చని నీటి తో స్నానం చేస్తేనే నొప్పుల నుంచి ఉపసమనం గా శరీరం తేలికగా వుంటుంది. మంచం పైన కుర్చుని గోడకు అనుకునే సమయంలో వీపు వెనక భాగంలో దిండు లేదా మెత్తని దుప్పటి పెట్టుకోవాలి. మంచంపైన కుర్చుని మోకాళ్ళను గుండెల దాకా తెచ్చె ఎక్సర్ సైజ్ చేయాలి. వత్తిడి కలిగేలా రెండు పాదాలు ఒకే సారి అంచి లేవడం మంచిది కాదు, ఒక కాలు ముందుకు వేసి ఇంకో కాలు తర్వాత వేసి దిగాలి. గట్టిగా నవ్వడం, కదలడం కూడా నొప్పి కలిగిస్తాయి. కొన్ని జాగ్రత్తల తో ఆరోగ్యం తిరిగి పొందొచ్చు.
Categories
WhatsApp

సిజేరియన్ తర్వాత కాస్త జాగ్రత్త

Leave a comment