హరియానా గ్రామాల్లో ఇంటి నేమ్ ప్లేట్ ల పైన ఇప్పుడు ఆడపిల్లల పేర్లే కనిపిస్తున్నాయి. ఆడ పిల్లల హక్కులు ఆస్తిలో వారి వాటా గురించి అవగాహన పెంచేందుకు ఈ మధ్యనే కూతుళ్ళ ఇంటి పేర్ల తో ఇళ్లను గుర్తిస్తున్నారు. పిల్లల లింగ నిష్పత్తిలో కనిపిస్తున్న తేడా ఈ కార్యక్రమానికి మూలంగా ఉంది. ఉత్తరాఖండ్, హర్యానా, మూజపూర్ జంగ్ ల్లో వందలాది మంది ఆడపిల్లల పేర్లతో నేమ్ ప్లేట్లు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుపై ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment