కిచెన్ లో పనులు సులువుగా పూర్తవ్వాలి అంటే కొన్ని టిప్స్ నేర్చుకుంటూ ఉండాలి .కుక్కర్ విజిల్ వచ్చినప్పుడు పొంగి స్టౌ పైన కుక్కర్ మూత పైన పడి ఇబ్బంది పెడుతూ ఉంటే విజిల్ చుట్టూ ఒక కాటన్ క్లాత్ పెట్టాలి.కుక్కర్ పొంగితే కాటన్ క్లాత్ పీల్చుకుంటుంది. తర్వాత దాన్ని శుభ్రం చేయటం సులువు.సమ్మర్ లో నిమ్మ షర్బత్ చేసుకుంటూ ఉంటాం నిమ్మరసం లో పంచదార త్వరగా కరగదు.పంచదార లో ముందే కాసిన్ని వేడి నీళ్లలో వేసి పెట్టుకుంటే కరిగి ఉంటుంది .తర్వాత షర్బత్ లో వేసుకోవచ్చు. వెళ్ళుళ్ళి రెబ్బల పొట్టు ఈజీ గా రావాలంటే ఐదు నిమిషాలు వేడి నీళ్ళలో పడేయాలి.

Leave a comment