స్త్రీలు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే సార్థకత  అనే సమాజంలోనే ఉన్నాం. కానీ స్త్రీల హృదయం చెప్పినట్లు వినాలి సమర్థత చదువుకోవాలి తన కలలను నిజం చేసుకోవాలి అంటుంది హైలెట్ జోయా అగర్వాల్ .అతి చిన్న వయసులో బోయింగ్ ౭౭౭ నడిపిందామె నలుగురు మహిళా కెప్టెన్ లతో ఎయిర్ ఇండియా సర్వ మహిళా సిబ్బంది విమానాన్ని 17 గంటల పాటు ఫ్రాన్సిస్కో  నుంచి ఉత్తర ధ్రువ తలమీదుగా బెంగళూరు చేర్చింది. ఈ మధ్య కాలంలో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ నేను పైలెట్ అయినప్పుడు నా సహోద్యోగుల అందరూ పురుషులే మహిళా పైలట్ లు వేళ్లపైన లెక్కపెట్టి గలిగినంతమంది ఉన్నారు.జీవితంలో ఏదీ సులభంగా వస్తుందని అనుకోను సమర్థత చాటుకొనే సాహసం చేయాలి అంటుంది జోయా అగర్వాల్ .

Leave a comment