శ్రీ రామ జయరామ జయజయ రామ!!
మనకు కష్టం వచ్చినా, ఆపదలో వున్నా మనసు తేలిక పరచి,మంచి ఆలోచన స్ఫూరించేందుకు సహాయపడేది వీరాంజనేయ స్వామి వారే.ఆయనను నమ్ముకున్న వారు నిత్యం ఆనందంగా వుంటారు.
హనుమంతులవారి జయ మంత్రాన్ని నిశ్చలమైన మనసుతో పఠించిన జయం మనదే.పిల్లలకు చాలా ఇష్టమైన,పూజ్యుడైన దైవం.మంగళవారం,శనివారం ఇష్టమైన రోజులు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,చిట్టి గారెలు.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment