శ్రీ బాలాత్రిపురసుందరి సమేత శ్రీ సంగమేశ్వరుని ఆలయం గుంటూరు జిల్లా సమీపంలో గల సంగం జాగర్లమూడి వెళ్ళి తీరాల్సిందే.
అత్రి మహర్షి ఈ ఆలయం నిర్మాణంలో వున్నారు అని,ఇక్కడ ఎరుపు,తెలుపు,నలుపు రంగులో ఇసుక వుంటుంది కావున సంగమేశ్వరాలయం అని పేరు వచ్చింది.ముందుగా కాలభైరవుడిని దర్శనం చేసుకోవాలి.గణనాథుడు,కుమారస్వామి,నవగ్రహాలు దర్శనం ఇస్తాయి.అతి పురాతన ఆలయం కట్టడం.నిత్యం స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు భక్తులు,తమ కోరికలు తీర్చే సంగమేశ్వరుని ఆలయాన్ని సందర్శించి తరిద్దామా!!

నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం

-తోలేటి వెంకట శిరీష

Leave a comment