సింగిల్ గాహ్యాపీగా జీవించే అమ్మాయిలకు వచ్చే కష్టమే బ్రిటిష్ నటి ఎమ్మా వాట్సాన్ కూ వచ్చింది . ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళెప్పుడు అని అడిగే వాళ్ళ పోరు ఎక్కువై పోయిండట . హారీపోటర్ సినిమాల్లో హర్మియోన్ గ్రేoజర్ పాత్రలో అమె నటించింది . అలాగని హారీపోటర్ సీరీస్ తో ఆమె అంతులేని డబ్బు ,పేరు కూడా వచ్చి పడ్డాయి ఇంకా పెళ్ళెప్పుడు అని  మీడియా విసిగిస్తూ ఉంది . ఇప్పుడామె సోషల్ మీడియాలో ఒక పెళ్ళి పోస్ట్ పెట్టింది ” నాకు 29 దాటాయి సంతోషంగా ఉన్నాను . సింగిల్ గాఉండటంలో అనందం కూడా ఆస్వాదిస్తూ ఉన్నా నాకు పార్టనర్ లేరని ఎవరన్నారు . నాకునేనే పార్టనర్ ని సెల్ఫ్ పార్టనర్ ని పర్సన్ ”అనీ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది . నిజమే అమ్మాయిలు ఆంధ్రలో ఉన్నా అమెరికాలో ఉన్నా పెళ్ళి విషయంలో పీడింపు ఒకేలాగా ఉంటుంది కదా !

Leave a comment