Categories
నిద్ర వల్ల వచ్చే ప్రయోజనాల జాబితా ఎప్పటికప్పుడు పెరిగి పోతోంది . హాయిగా నిద్రపోతే సగం అనారోగ్యాలు రావు . ఇప్పుడే కొత్త పరిశోధన నిద్ర ఓ నొప్పి నివారణ అంటోంది . నిద్ర సరిపోయినంత పోతే నొప్పిని తగ్గించే కోపంగా విడుదలై మత్తు మందు మాదిరిగా పని చేస్తుందని పరిశోదకులు వెల్లడించారు . నిద్ర సరిగా పోకపోతే ఈ హార్మోన్ విడుదల కేంద్రాలు మూసుకుపోయి నొప్పి మరింత పెరుగుతుందని నిపుణులు చెపుతున్నారు . అంతే నిద్ర సహజమైన మత్తుమందు లా పనిచేస్తుందన్న మాట . అందుకే నిద్రకు భంగం కలిగించే పనులేమీ చేయద్దు . ప్రశాంతంగా నిద్ర పోయేందుకు ప్రయత్నం చేయండి అంటున్నారు పరిశోధకులు .