సౌందర్య ప్రయోజనాల్లో కూడా ఉల్లిపాయ ముందే ఉంటుంది. తాజా ఉల్లిపాయ రసంతో చర్యాన్ని మసాజ్ చేసుకొంటే రక్త సరఫరా మెరుగై చర్మం నిగారిస్తుంది. పిగ్నెంటేషన్ చికిత్సలో ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ఉల్లి రసం తలపై అప్లైయ్ చేస్తే పేలు ,చుండ్రు జుట్టు రాలటం తగ్గిపోతుంది. జుట్టు బాగా ఎదుగుతోంది కూడా. ఆరోగ్యం విషయంలో ఇది సల్షర్ బ్లడ్ థిన్నర్ గా పని చేస్తుంది. ఇందులో రక్త పోటును తగ్గించే గుణం ఉంటుంది. ఉల్లి పాయ యాంటీ ఇన్ ఫ్లమేటరీ ఏజెంట్ ,సలాడ్స్ శాండగ్ విచ్ లు ,డిప్స్ సూడ్స్ గ్రేవీలు దేన్లోవాగిన ఉల్లి పాయలో ఉండే ఆరోగ్యాన్ని ఇచ్చే లక్షణాలు ఏవీ పోవు.

Leave a comment