ఈ ప్రపంచంలో మనుషులు ఎవరైన సరే ముందుగా శ్రద్ధ తీసుకొవసిన విసయం వాళ్ళ నోటి పరిశుభ్రత .నోటి దుర్వాసన మనుష్యుల్నీ దూరం చేస్తుంది. మూడు పాడు చేస్తుంది. దాదాపు 50 శాతం మందిని ఇబ్బంది పెట్టే సమస్య ఇది. ప్రతి సారి భోజనం తరువాత భ్రేష్ చేసుకోవాలి. మూడు నెలలకొకసారి టూత్ బ్రెష్ మార్చాలి. పళ్ళ మధ్య క్లీనింగ్ కు ప్లాసింగ్ చేసుకోవాలి. నాలుకను టంగ్ క్లీనర్ తో క్లీన్ చేయాలి. ప్రతి ఆరు నెలలకు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి,బ్రాసెస్ డెంభర్లు సరిగ్గా ఫిట్ చేశారో కలేదో చెక్ చేసుఒని క్లీన్ చేసుకోవాలి. పుదినా లేదా కొత్తిమిర నమిలితే దుర్వాసన కు కాస్త చెక్ పెట్టవచ్చు లవంగం లేదా దాల్చిన చెక్క చప్పరిస్తూ ఉండాలి. థైమ్ ,సెపర్ మింట్ వింటర్ గ్రీన్ ,యూకలిప్టస్ వంటి ఎసెన్షియల్ ఆయిల్స్ డైట్యూట్ చేసి మౌత్ వాషెస్ గా వాడాలి.
Categories