Categories
రొదసీలో సుధీర్ఘకాలం గడిపిన అమెరికన్ మహిళగా వ్యోమగామి పెగ్గీ విట్సన్ రికార్డు సృష్టించారు. మూడు యాత్రలతో కలిపి ఆమె అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 534 రోజుల పాటు గడిపారు. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా పొడిగించింది పెగ్గీ 1980లో నాసాలో చేసారు. పరిసోధకురాలిగా ఆమె అనేక హోదాల్లో పని చేసారు. 2002 లో ఎండీవర్ వ్యోమనౌక ద్వారా ఆమె తోలిసరిగా ఐ.ఎన్. ఎన్ కు వెళ్ళారు. ఐ.ఎన్. ఎన్ నాయకత్వం వహించిన తోలి మహిళ పెగ్గీ విట్సన్ 2008 లో చరిత్ర సృష్టించారు. ఆమె అత్యంత ఎక్కువ సేపు దాదాపు 53 గంటల పాటు స్పేస్ వాక్ లో మహిళగా మరో రికార్డు సృష్టించారు.