ఈ వేసవిలో చమట అందరి సమస్యే. చర్మం పై వుండే బాక్టీరియా చమటని యాసిడ్ గా మారుస్తుంది. దాని వల్లనే దుర్వాసన వస్తుంది. ఈ చమట నుంచి తప్పించుకోవాలంటే తీరిగ్గా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. యాంటీ బాక్టిరియల్ గుణాలున్నా సోపు వాడాలి. వేడి నీళ్ళు బాక్టిరియా చంపేస్తాయి. స్నానం అయ్యాక శరీరం పూర్తిగా తడి ఆరేలా తడుచుకుని వదులుగా వుండే నూలు దుస్తులే వేసుకోవాలి. మసాలాలు, ఉప్పు, కారం, ఉల్లి, వెల్లుల్లి కాస్త తగ్గిస్తేనే మంచిది. మెగ్నీషియం ఎక్కువ వుండే ఆకుకూరలు, బ్రోకోలీ, బంగాళదుంప, నట్స్, తృణధాన్యాలుతీసుకుంటు, నీళ్ళు ఎక్కువ తాగాలి. వంటసోదలో నిమ్మరసం కలిపి శరీరానికి పూనుకుని పదినిమిషాల్లో కడిగేసుకోవాలి. రాత్రి పూట యాపిల్ సైడర్ వెనిగర్ రాసుకోవచ్చు. స్నానానికి ముందు పసుపు చందనం పూత కూడా మంచిదే. వీలున్నప్పుడు, రిలాక్స్ అయ్యేందుకు మంచి గంధపు పొడి మెడకు చేతులకు రాసుకున్న ఈ చమట వాసన నుంచి తప్పించుకోవచ్చు.
Categories
WhatsApp

ఈ సున్నితమైన సమస్యకు పరిష్కారం

Leave a comment