రోజుకు 70 గ్రాముల పూర్తి స్థాయి ధాన్యాలు తినేవాళ్ళలో ఇరవై రెండు శాతం మరణం రేటు తక్కువగా వుందని అధ్యాయినాలు పేర్కొంటున్నాయి. ఆహారం వీలైనంతగా హోల్ గ్రైన్స్ వుంటే బరువుపైన అదుపు వుంటుంది. ముఖ్యంగా వీట్ జర్మ్, బ్రౌన్ రైస్, డార్క్ బ్రెడ్, పాప్ కార్న్ ఇతర ధాన్యాలు తినే మహిళల్లో తినని వాళ్ళతో పోలిస్తే బరువు పెరిగ్ర్ రిస్క్ సగం తక్కువే పూర్తి స్థాయి ధాన్యాలు 16 గ్రాముల చొప్పున ఒక సర్వింగ్ అనుకోవాలి. వీటిలో వుండే బహుళ బయో యాక్టివ్ కారకాలు ఈ ఆరోగ్య ప్రయోజనాలు అందజేస్తాయని హయ్యాద్ విశ్వవిద్యాలయ పరిశోదన సారంశం. ఇవి అనేక పోషకాలను అంటే పీచు ధయోమిన్లకు ఐరన్ మెగ్నీషియం, సెలానియం వంటి ఖనిజాలకు నెలవు వంటివి. కొన్ని ధాన్యాలతో చక్కరలు, సాల్ట్ వున్నప్పటికీ ఇవి ఆరోగ్యానికి హాని చేయవు. పూర్తి గోధుమలతో తయారైన పాస్తా లేదా బ్రౌన్ బ్రెడ్ తిన్నామంచిదే.
Categories
WhatsApp

పూర్తి స్థాయి ధన్యాల్ని ఎంచుకోవడం బెస్ట్

Leave a comment