ఎన్నో ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో ఒక అద్భుత అవకాశం ఇస్తోంది షాప్ బ్యాక్ వెబ్ సైట్,ఈ జాబ్ కేవలం షాపింగ్ చేయాలి. అంతే. ఈ సంస్థ ఎంపిక చేసే ఆఫీసర్ వెబ్ సైట్ లోని వేరు వేరు బ్రాండ్ల వస్తువులు కొనుగోలు చేయాలి. అలా కొంటూ ప్రతి ఉత్పత్తి మీద ఆ సైట్ లు క్యాష్ బ్యాక్ ఎలా పొందవచ్చో చూపిస్తూ వీడియోలు పోస్ట్ చేయాలి. ఇలా షాపింగ్ చేస్తే నెలకు ఎనిమిది లక్షలు కాష్. ఆ డబ్బుతో షాపింగ్ చేసి నందుకు 27. 5 లక్షల జీతం. పైగా ఆ షాపింగ్ మనం కొన్న వస్తువులన్నీ అచ్చంగా మనమే ఉంచుకోవచ్చు. ఈ ఆన్ లైన్ పోర్టెల్స్ లో ఇలా ఎన్నో ఇలాటి అవకాశాలు వస్తూ ఉంటాయి టచ్ లో ఉండాలి అంతే .

Leave a comment