Categories
మేకప్ ,లేదా ఫౌండేషన్ వేసుకొన్నా తర్వాత తుడిచేందుకు వాడే స్పాంజ్ ను మళ్ళీ మేకప్ కిట్ లో పెట్టకండి దానివల్ల బాక్టీరియా మిగిలిన వస్తువులన్నింటికీ వ్యాపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . స్పాంజ్ కి అతుక్కున్న బాక్టీరియా ఐషాడో లిప్ గ్లాసెస్,లిప్ స్టిక్,కాజల్ కామ్ లైనరీ ఇలా వేటికి అతుక్కున్నా అవన్నీ ప్రాణాంతకంగా పరిణమిస్తాయి . ఈ కోలి -స్టాపై లో కొకై వంటి బాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే రోగ నిరోధక శక్తి పైన తీవ్ర ప్రభావం చూపెడుతుంది . పైగా వీటిని ఒక పట్టాన నిరోధించ లేము . తగిన జాగ్రత్తలు తీసుకోక పోతే మేకప్ కిట్ లో ఉండే అన్ని బ్రాండెడ్ వస్తువుల్లో కేవలం ఈ స్పాంజ్ వల్ల బాక్టీరియా చేరుతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .