కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కి తీసుకోవలసిన జాగ్రత్తలు , దేశవ్యాప్తం గా బాధితుల సంఖ్య అప్ డేట్స్ ను ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా “ఆరోగ్య సేతు ” యాప్ ను అందుబాటులోకి తెచ్చింది .అండ్రయిడ్ , ఐ  ఓ ఎస్  యూజర్లు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆరోగ్య సేతు నమోదు చేస్తే వెంటనే యాప్ కనిపిస్తుంది .సూచనలు ఆధారంగా ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు . 11 భాషల్లో ఈ యాప్ అందుబాటులో ఉంది .కరోనా వైరస్ దృష్ట్ర భావాలు తీసుకోవలసిన జాగ్రత్తలు ప్రభుత్వ చర్యలు ప్రకటనలు గురించి చూపెడుతుంది .

Leave a comment