ఇళ్ళల్లో సాధారణంగా బలుపులు,లైట్లు,వెలుగుతూనే ఉంటాయి టీవి చూసే వాళ్ళు నైట్ లో పని చేసేవాళ్లు,నైట్ లో ఫేసుబుక్కు ,వాట్సప్ కోసం వెతికే వాళ్ళు ప్రతి గది లోను ఉంటారు. ఒకళ్లు పనిచేసుకొంటే ఇంకోళ్లు నిద్ర పోతు ఉండటం సహజం. కానీ ఇలాటి కాంతిలో నిద్రపోయే మహిళల పైన అనారోగ్య ప్రభావం పడుతుందంటున్నారు ఎక్సపర్ట్స్ 35 -70 ఏళ్ళ ముధ్య వయసున్న 40వేల మందికి పైగా మహిళల పైన జరిగిన అద్యాయనం లో మహిళలో కనబడే రొమ్ము కాన్సర్ కొన్ని రకాల టెన్షన్లకు ఒత్తిడి ఈ కాంతి కారణం కావచ్చు నని తేల్చారు పరిశోధకులు. అందరి పైన ఉన్న ప్రభావం బరువు పెరగటం ఈ కృత్రిమ కాంతి కి గురయ్యే వారిలో బరువు పెరగటం 17 శాతం అధికంగా వున్నారు అన్ని గుర్తించారు. కనీసం నాలుగైదు ఏళ్ళలో ఐదు కిలోలు పెరిగినట్లు అద్యానాలు తెలుపుతున్నాయి.

Leave a comment