యాలుకులతో తీసే నూనె కు అరోమా థెరపీ లో ఒక ప్రత్యేకమైన స్థానం వుంది. ఏదైనా దెబ్బ తగిలితే ఈ నూనె రాస్తే సెప్టిక్ అవదు. ఈ నూనె సువాసన అలసట తగ్గించి రిలీఫ్ ఇస్తుంది. బరువు నియంత్రణలో ఉంచుకోవాలను కొనేవారు నాలుగు యాలకులు తిని గ్లాస్ వేడినీళ్ళు తాగితే శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతోంది. అధిక బరువు,చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. పొటాషియం,కాల్షియం,మెగ్నీషియం చాలా ఎక్కువ,ఇవి శృంగార సామర్ధ్యాన్ని పెంచుతాయి. ప్రతి రోజు యాలుకల్ని తీసుకొంటే లైంగిక సమస్యలు మాయం అవుతాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

Leave a comment