Categories

ప్రకృతి సృష్టించిన వింతల్లో Cherry Blossom Stones కూడా చేర్చవచ్చు. ఇవి జపాన్ లోని కామియెక నగరంలో కనిపిస్తాయి. చెర్రీ పువ్వుల్లా కనిపించే ఈ రాళ్ళను స్థానికంగా ఇక్కడ హార్న్ ఫిట్ అని అంటారు. ఈ రాయిని మధ్యకు కోస్తే చాలు చక్కగా గులాబి ,పసుపు వర్ణాల్లో అందమైన పూవుల్లాగా అయిపోతాయి. హార్న్ ఫిట్ రాళ్ళలో ఉండే మైకా కార్టియరైట్ ,ఇండియా లైట్ అనే ఖనిజాలు ఈ పూవుల రూపాలు ఏర్పడేందుకు కారణం అంటారు .