స్వాంతన ఇచ్చే స్నానం చేసి హాయిగా నిద్ర పోవాలి అంటే లావెండర్ బాత్ సాల్ట్ తో ప్రయత్నించాలి. ఉరుకులు పరుగులు జీవితంలో కలిగే ఒత్తిడి  పొగొట్టగలిగేది ఈ స్నానం మాత్రమే నీళ్లల్లో కాస్త బాత్ సాల్ట్ కలిపితే పరిమళాలు నిండుగా వస్తాయి ఈ నీళ్ళతో స్నానం చేస్తే చర్మం నునుపుగా మెరిసిపోతోంది బాత్ సాల్ట్ వంటి నొప్పులు తగ్గిస్తుంది. లావెండర్ సువాసనలు ఆందోళన ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. లావెండర్ బాత్ సాల్ట్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

Leave a comment