స్విట్జర్లాండ్ లో హోటల్ మేనేజ్ మెంట్ చదువుకొంది తమిళనాడు కు చెందిన దమయంతి.భారతీయలు ఇష్టపడే టీ ని నమ్మ కేఫ్ పేరుతో చెన్నయ్ లో దుకాణాలు తెరచి మార్కేట్ చేస్తోంది. పుదుచ్చేరి,కోయంబత్తూర్,చెన్నయ్ లలో కూడా ఈ కేఫ్ లో గోల్డెన్ సులేమాన్, పసుపుతో చేసిన ఎల్లో టీ తో సహా ఎనిమిది రకాల టీ లు ఉంటాయి 40 రూపాయల లోపే ఉంటుంది ఖరీదు. దమయంతి తల్లి నిర్వహిస్తున్న నేచురల్ సెలూన్ లని కూడా మహిళలే నడిపిస్తున్నారు. నమ్మ కేఫ్ గొలుసు కట్టు దుకాణాలు స్త్రీలే నిర్వహిస్తున్నారు.

Leave a comment