వేసవి సీజన్ లో కంఫర్ట్ గా కలర్ ఫుల్ గా కనిపించాలంటే ప్యాచ్ వర్క్ ఎంచుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్.గుజరాతీ రాజస్థానీ హ్యాండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్యాచ్ వర్క్ డ్రెస్ ల్లో,దుపట్టాల్లో కనిపిస్తుంది. స్టైలిష్ లుక్ కోసం ఈ ప్యాచ్ వర్క్ ను కుర్తీలు, టాప్స్,ఇండో వెస్ట్రన్ డ్రెస్సుల్లో చక్కగా ఉంటుంది.ఏ సీజన్లో అయినా డెనిమ్ వాడకం బాగా పెరిగింది. ఈ డెనిమ్ తో వివిధ షేపుల్లో ప్యాచ్ వర్క్ డిజైన్ లు మార్కెట్లో ఉన్నాయి. అన్ని రకాల మెటీరియల్ తో ఈ ప్యాచ్ వర్క్ చేసి డిజైనర్ వేర్ గా మార్చేస్తున్నారు ఎక్సపర్ట్స్ .

Leave a comment