జాతీయ మహిళా పార్లెమెంట్ సదస్సు తో సహా ప్రపంచం నలుమూలలా ఎన్నెన్నో విశేషమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ పెరల్ ఎకాడమీ స్టూడెంట్స్ తీహార్ జైల్లో చేసిన కల్చర్ ప్రోగ్రామ్ కు మటుకు ఎంతో ప్రత్యేకత వుంది. ఎవరు వ్యవహరిస్తారు శిక్షపడి తీహార్ జైల్లో ఉన్న ఆడవాళ్లకు ఉపయోగపడే వృత్తి విద్యకు నేర్పించి వాళ్లకు జీవనోపాధి చూపించాలని ఫ్యాషన్ డిజైనర్ రీనా థాకా పెరల్ అకాడమీ సిఇఓ ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నందితా అబ్రహం శిక్ష అనుభవిసున్న మహిళా ఖైదీలకు ఫ్యాషన్ డిజైనింగ్ కోరుతూ వస్త్ర పరిశ్రమ ఉపయోగించే భారీ యంత్రాలతో పనిచేసేందుకు కావలిసిన శిక్షణ ఇస్త్రీ చేసే యంత్రాల్లో డ్రై వాష్ పరికరాలు ఎలా వాడాలో కోర్స్ రూపంలో పాఠాలు చెపుతున్నారు. ఈ కార్యక్రమం ఇనాగరేషన్ సెర్మనీ చాలా చక్కగా సాగింది. ఈ తీహార్ జైల్లో వృత్తి విద్య కోర్సులకు జైళ్ల డిప్యూటీ జనరల్ ఆమోదం చెప్పటంతో ఈ కార్యక్రమం విజయవంతంగా మొదలైంది.
Categories
WoW

తీహార్ జైలులో ఫ్యాషన్ పాఠాలు

Leave a comment