ఒక్క డ్రెస్ కొనాలంటే కనీసం పద్దెనిమిది వేలు ఖర్చు చేయాలి. అంత ఖరీదుగా కొన్నాక అవి ఆ కొత్తదనం పోకుండా ఎక్కువ కాలం మన్నికగా ఉంటే బావుండనిపిస్తుంది. ఉతికి ఇస్త్రీ చేస్తే కాస్త షైనింగ్ ఉంటుంది. కానీ అవి చాలా సార్లు వాడేలాగా ఉండాలంటే దుస్తులకు కొత్త మెరుపు కోసం డ్రై క్లీనింగ్ కు ఇస్తాం. కానీ ప్రతి సారీ అవసరం లేదు. డ్రై క్లీనింగ్ రసాయనాలు దుస్తులకు హాని చేస్తాయి. ఒకసారి షాపు నించి వచ్చాక ఐదారు సార్లు మాములుగా ఉతికి ఇస్త్రీ చేయించుకోవద్దు. దుస్తులన్నీ కలిపి ఉతకవద్దు. ఎంబ్రాయడరీ పనితనం వున్నవీ డెనిమ్ వంటివి తిరగేసి ఉతకాలి అప్పుడే అవి రంగు మారకుండా ఉంటాయి. అలాగే ఆరబెట్టేందుకు ముందు దుస్తులు తిరగేసి ఆరేసే పద్ధతి మేలు. నేరుగా ఎండ తగిలి ఒక్కసారి షేడ్ మారుతూ ఉంటుంది. అలాగే నలుపు రంగు దుస్తులైతే సాధారణంగా కొన్నాళ్ల డే షేడ్ తగ్గుతుంది. నలుపు రేంజ్ పూర్తిగా ఉంటే వాటికీ మరోసారి రంగు అద్దించవద్దు. ఇంకొంత కాలం వాడేందుకు బావుంటుంది. ప్రత్యేకంగా ఏ ఫంక్షన్ కోసమో కొన్ని డ్రెస్ ల్లో ఉన్న పూసలు కుందన్ లో కుట్టిన రాళ్లు రాలిపోకుండా సాధ్యమైనంత తక్కువ ఉతుకు ఉతికినప్పుడు ఇంట్లోకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోతే ఆ డ్రెస్ లు కనీసం ఇంట్లో వేసుకున్నా బావుండవు.
Categories
WhatsApp

దుస్తులు మన్నికగా ఉండాలంటే ఇలా చేస్తే సరి

Leave a comment