జుట్టును సముద్రపు అలలతోనూ ముఖం పై వాలే ముంగురులను ముఖపద్మం చుట్టు తిరిగే తుమ్మెదలతోనూ పోల్చారు కవులు. చక్కని జుట్టు ఉంటే కోటి ఆభరణాలు పెట్టుకున్నట్లే. అయితే వేసవి వస్తే చాలు ఇంత అందమైన జుట్టు కూడా మెడ పైన ముఖంపైన పడిపోతూ చిరాకు పెడుతుంది. హెయిర్ స్టైలిస్టులు ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ఈ ఎండల్లో ఇచ్చింగ్ లేని హెయిర్ స్టైల్స్ కోసం జుట్టు పూర్తిగా నెత్తి మీదకు తెచ్చి కోప్పు పెట్టుకునేటట్లు నడి నెత్తిన ఎత్తుగా వచ్చేలా గట్టిగా ముడి వేసుకునేటట్లు పెద్దముడిని కాస్త మెడపైకి జార్చి అందమైన చీరెతో అందమైన చీరెతో మ్యాచింగ్ కు బావుండేటట్లు ఎన్ని రకాల్లో తీర్చిదిద్దుతారు. అవి ట్రయ్ చేయలనుకుంటే ఇమేజెస్ లో కోరుకున్నన్ని స్టైల్స్ ఉన్నాయి.

Leave a comment