కళలన్నింటినీ ఒక చోట చేర్చి కళాకారులందరికీ ఒక వేదిక కల్పించాలని కొన్నను అంటారు కవిత అయ్యార్. దేశంలోని ఔత్సాహిత కళాకారుల కోసం తన కుమార్తె ధాని సింఘాల్ తో కలిసి యంగ్ ఆర్టిస్ట్ ను ప్రారంభించారు. బెంగళూరులోని ఈ సంస్థ ఆర్టిస్ట్ సంస్థల పై మక్కువ కలిగిన చిన్నారుల్లో ప్రతిభను గుర్తించి సరైన మార్గనిర్దేశనం చేసే ప్రోత్సహిస్తుంది. నేర్చుకున్న కలను కెరియర్ గా మార్చుకుంటే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న ప్రశ్న చాలామంది కళాకారుల్లో ఉంటుంది. యంగ్ ఆర్టిస్ట్ సంస్థ ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ప్రతిభకు పదును పెట్టుకునేందుకు ప్రదర్శించుకొనేందుకు ఇది చక్కని వేదిక అంటుంది కవిత అయ్యర్.