టేబుల్‌ పైన పూలబొకే  పెట్టుకున్నట్లు ఒక ఉద్యానవనం  సృష్టంచి ఇస్తున్న గార్డెనింగ్‌ నిపుణులు  గాజు చెక్క ప్లాస్టిక్‌ ,వెనుక పాలరాయి మనకు నచ్చిన  కుండీల్లో ఎడారి అందాలు  కావాలంటే కాక్టస్‌ రకాలు , సన్నగా తీగల్లా ఉండే  ఆర్కిద్‌ రకాలు ఇదే డైనింగ్‌ టేబుల్‌ పైన  పెట్టుకొనే లాగయితే  కొత్తిమీర , పుదీనా, ఉల్లి వంటి రకాలు లివింగ్‌ రూమ్‌లో  అయితే మినీ లిల్లీలు  చిట్టి చామంతులు  ఇస్తారు . టేబుల్‌ రూమ్‌ ఉద్యానవనం  లో పెంచి ఇస్తారు .ఓసారి  ఈ మినీ యేచర్‌ ల్యాండ్‌ స్కేప్‌ , టేబుల్‌ టాప్‌ గార్డెన్‌ ల అందాలు చూస్తే మనం  నిరంతంగా ఎలా డిజైన్‌ చేసుకోవచ్చు ఐడియాలు వస్తాయి .రాతి శిల్పాలు రంగుల బల్బులతో  కూడా కొన్ని  టేబుల్‌ టాప్‌ గార్డెన్ లో కనిపిస్తాయి చూడండి .

Leave a comment