బరువు తగ్గాలి అనుకుంటే బోలెడు కష్టాలు పడాలి. ఒక చిన్న చిట్కా పాటించి చూడండి బరువు పెరగకుండా ఉంటారు అంటున్నారు జార్జియా పరిశోధకులు. సాధారణంగా ఎవరైనా ఏడాదికి అరకిలో నుంచి కిలో బరువు పెరుగుతారు స్థూలకాయుల్లో ఇంకాస్త ఎక్కువగా పెరగవచ్చు. బరువు తగ్గాలనుకొనే వారు ప్రతిరోజు బరువు చూసుకోవాలి అలా చూసుకుంటూ ఉంటే ఆ ప్రభావం సానుకూలంగా ఉంటుందని పరిశోధనల సారాంశం. ఇలా ప్రతి రోజూ చూస్తూ ఉంటే మరునాడు తినే ఆహారం తప్పకుండా తగ్గించగలగుతారని లేదా వ్యాయామాల సమయం పెంచుతారని చెబుతున్నాయి పరిశోధనలు.

Leave a comment