రోడ్ల పై వాహనాలు తిరుగుతాయి . టైర్లు పాడాయి పోతాయి వీటిని రీ సైకిలింగ్ చేస్తే అన్న ఆలోచనలో పుణేకు చెందిన పూజా ఆప్టే చేసే జాబ్ కూడా మానేసి కార్య రంగంలోకి అడుగుపెట్టింది . పాతటైర్లతో చెప్పులు తయారు చేసింది . సంస్థకు బ్లింక్ గ్రీన్ అనే పేరు పెట్టి ఈ చెప్పులు అమ్మకానికి పెట్టింది ఈమె స్టార్ట్ప్ ఎంతో మందికి నచ్చాయి . పర్యావరణానికి మేలు చేసేది, పేదవాళ్ళకు సాయపడేదిగా తన సంస్థ ఉంటుందని పూజా ఆప్టే చెపుతోంది పాత టైర్లతో వ్యాపారానికి శ్రీకారం చుట్టిన ఈ యువతి కొంత ఆదాయం తోపాటు సమాజానికి కాస్త సేవ కూడా చేయాలనుకున్నాను అంటోంది .

Leave a comment