ఆరోగ్యం కోసం పోషకాలతో పాటు కొంత శారీరక వ్యాయామం కూడా ఇవ్వాలి. ఇంటి పని కూడా ఓ రకంగా చక్కని వ్యాయామం అలసటకు గురవుతున్నట్లు తెలియకుండా ఒంట్లో కేలరీలు తగ్గించే సాధన డాన్స్ స్టెప్స్ వేయటం… ఏదైనా నచ్చిన పాటకు పది నిమిషాలు డాన్స్ చేస్తే చాలు ఫిట్నెస్ పొందవచ్చు. లేదా ఇంట్లో పుస్తకం చదువుతూ పచార్లు చేయవచ్చు.ఇల్లు చిమ్మడం తుడవటం తో చాలా సేపు వంగటం నిలబడటం చేయాలి.ఈ పనులు గుండె పనితీరు మెరుగు పరుస్తాయి. నిదానంగా ఆ పనులు చేయాలి. అప్పుడప్పుడూ బట్టలు క్లీన్ గా  ఉతికి ఆరేసిన వ్యాయామమే. సామర్థ్యానికి తగినట్టు వీటితో  పనిచేసిన ఆరోగ్యంగా ఉండొచ్చు.

Leave a comment