Categories
గర్భిణీ స్త్రీలు బొప్పాయి అనాస తినకూడదు అంటుంటారు అందుకు ఆధారాలు మాత్రం లేనేలేవు. ఇవన్నీ వింటూపోతే చివరకు తినేందుకు ఏవీ మిగలవు. గర్భం ధరించాక ఆరోగ్యవంతమైన ఆహారం తినాలి. అలాగే మీట్ ,చేపలు ,సాల్ట్ , స్పైసెస్ కూడా తినకూడదంటారు. వేటికీ శాస్త్రీయమైన ఆధారాలు లేవు కనుక బాక్టీరియా ఎక్కువగా చేరని పదార్ధాలు అన్నీ తినవచ్చు. తాజా పండ్లు ఆహారం నుంచి తొలగించవద్దు. డాక్టర్ సలహా తీసుకుని అదీ ఎందుకంటే శరీర తత్త్వం గురించి వాళ్లకు తెలుస్తుంది కనుక అటు తర్వాత మంచి పోషకాలున్న ఆహారం తీసుకుంటే చాలు.