ఎన్నో అవార్డు ఫంక్షన్లు, న్యూయర్క్ ఫ్యాషన్ వీక్ లు, మూవీలు ప్రియంకా చోప్రాకు ఇంకా సమయం మిగులుస్తూనే ఉన్నాయి. ఇప్పుడామె టెక్ ఇన్ వెస్టర్ గా మారాలనుకుంటుంది. ఒంబుల్ అనే సోషల్ మీడియా డేటింగ్ యాప్ ని విట్నీ ఉల్ఫ్ హర్డ్ అనే అమెరికన్ మహిళ ప్రారంభించింది. ఆమెతో పాటు ప్రియాంక కూడా ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంది. ఇప్పుడు కోడింగ్ ఎడ్యుకేటేడ్ ఫర్మ్ లో కూడా పెట్టుబడి పెట్టాలనుకుని శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి తీరా అక్కడికి వెళ్ళాక తానే అలాంటిది ఇంకో స్టార్టప్ పెట్టాలి అనుకుంటుందట ప్రియాంక.టెక్ ఇన్ వెస్టర్ గా తన పేరు ప్రపంచ మొత్తం వినబడాలని ప్రియాంక చాలా ఇష్టంగా కోరుకుంటుంది.

Leave a comment