Categories
ఒక పరిశోధన పాలిచ్చే తల్లులు డి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల పిల్లల్లో డి విటమిన్ లోపం వల్ల తలెత్తే జబ్బులు రావంటున్నారు. తల్లులు డి విటమిన్ వాడితే పిల్లల్లో ఆ విటమిన్ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉన్నారు. ఒక కణజాలం కాల్షీయం ని షోషించుకునేందుకు విటమిన్ డి ఎంతో అవసరం. ఇది సూర్యరశ్మి ద్వారానే అందుతుందని ఇంతవరకు మనకు తెలిసిన అంశం. కాని ఎముకల సంభందిత వ్యాధులు పిల్లలకు రాకుండా వాళ్ళు సూర్యరశ్మిలోని డి విటమిన్ ను పొందలేరు కనుక పాలిచ్చే తల్లుల్లో డి విటమిన్ సప్లిమెంట్స్ తీసుకోమంటున్నారు.