Categories
మాంసం వండిన పాత్రలో నీచు వాసన వస్తూ ఉంటుంది. ఆ వాసన పోగొట్టాలంటే కాఫీ పొడి వేసి నీళ్లు పోసి మరిగించి అలా కాసేపు వదిలేశాక డిటర్జెంట్ తో శుభ్రం చేస్తే వాసన పోతుంది.బంగళా దుంపను ముక్కలుగా కోసి ఆ పాత్రలో ఉప్పు జల్లి వేస్తే వాసన పోతుంది.లేదా మొక్కలను ఉడికించిన పోతుంది.లేదా ఒక స్పూన్ దాల్చిన పొడి వేసిన నీటిని ఆ పాత్రలో పోసి మరిగించి నట్లయితే ఎలాంటి వాసన అయినా పోతుంది.